స్వర్గీయ పట్లోళ్ల కిష్టారెడ్డి శాసనసభ్యులు గారి స్వగృహంలో మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి

మహనీయుల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నివాళులు అర్పించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ రెడ్డి,
జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్, ప్రతినిధి, అక్టోబర్ 3 : నారాయణఖేడ్ నియోజకవర్గం కేంద్రం స్వర్గీయ పట్లోళ్ల కిష్టారెడ్డి శాసనసభ్యులు గారి స్వగృహంలో మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి గారి మరియు స్వర్గీయ పట్లోల కిష్టారెడ్డి మాజీ శాసనసభ్యులు గారి జయంతి వేడుకలో పాల్గోన్న. శాసనసభ్యులు డా పట్లోళ్ల సంజీవరెడ్డి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేత జాతిపిత మహాత్మా గాంధీ మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరియు స్వర్గీయ పట్లోళ్ల కిష్టారెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్వగృహం కార్యాలయంలో ఆ మహనీయుల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నివాళులు అర్పించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ రెడ్డి మరియు లైన్స్ క్లబ్ సభ్యులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.