విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గోపులారం మాజీ సర్పంచ్ పొడువు శ్రీనివాస్

- విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గోపులారం మాజీ సర్పంచ్ పొడుగు శ్రీనివాస్
జ్ఞానతెలంగాణ,విజయవాడ:
విజయవాడ కనకదుర్గమ్మ ఆశీర్వాదం తీసుకున్న గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్. అమ్మవారి సమక్షంలో
వేద పండితుల ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం పొందిన సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దయా కటాక్షం అందరి పైన ఉండాలని,అష్టా ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా అందరూ ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.ప్రతీ ఒక్కరికి దైవ చింతన తప్పనిసరిగా ఉండాలని అన్నారు.