నేడు హిందీ దినోత్సవం..!

భారతదేశం వివిధ సంస్కృతులకు, విభిన్న భాషలకు, విభిన్నమైన నాగరికతలకు నెలవు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాంతీయ భాష ఉంది. ఇక సెప్టెంబర్ 14వ తేదీకి ప్రాధాన్యత ఉంది. ఈరోజును హిందీ దినోత్సవం గా దేశంలో జరుపుకుంటోంది. 2011
జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 భాషలు, 270 మాతృభాషలు ఉన్నాయి. దేశ జనాభాలో 43.63 శాతం మంది హిందీ భాషలో మాట్లాడుతున్నారు.

You may also like...

Translate »