Daily Archive: April 6, 2026
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ :రూ.3000 కోట్ల విలువైన 200 ఎకరాల కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూములను అమ్మివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టీ . హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కోహెడ పండ్ల మార్కెట్ ప్రాంగణంలో...
జ్ఞాన తెలంగాణ, చెన్నై :భారత అణుశక్తి కార్యక్రమంలో మరో చారిత్రక ఘట్టం నమోదు అయ్యింది. తమిళనాడులోని కల్పక్కం లో ఏర్పాటు చేసిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) సోమవారం క్రిటికాలిటీని విజయవంతంగా సాధించింది. దేశ అణు కార్యక్రమం రెండో దశలో ఇది అత్యంత కీలకమైన ముందడుగుగా...
ఆదిలాబాద్‌లో అభివృద్ధి శంఖారావం జ్ఞాన తెలంగాణ,ఆదిలాబాద్, ఏప్రిల్ 6:‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి అభివృద్ధి శంఖారావం మోగించారు. బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప...
జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి,ఏప్రిల్ 06 :నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామ శివారులో గల నిజాంసాగర్ 25 డిస్ట్రిబ్యూటర్ కాలువలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సుమారు 60 సంవత్సరాల వయస్సు గల వృద్ధ మహిళ మృతదేహం నీటిలో తేలుతూ కనిపించినట్లు మండల ఎస్సై రాఘవేంద్ర...
— వడ్డేపల్లి మల్లేశందేశ అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకుంటున్న ఈ కాలంలో, ప్రజలకు కనీసమైన శుద్ధమైన తాగునీటిని అందించలేకపోవడం అత్యంత విచారకరం. గణాంకాలు కలుషిత నీటి భయానక దృశ్యాన్ని చూపుతుండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే భావితరాల భవిష్యత్తు ప్రమాదంలో...
– ప్రవీణ్ కుమార్ విమర్శలు – కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని ఆరోపణ – దళితులపై నిర్లక్ష్యం, సంక్షేమం నిలిచిపోయిందని వ్యాఖ్యలు – విద్య, భద్రతపై తీవ్ర ఆందోళన – బీఆర్ఎస్ పాలనలో ఎస్సీల అభివృద్ధి – బాబు జగ్జీవన్ రామ్ సేవలకు నివాళి జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్...