Monthly Archive: March 2026

విద్వేశపు గుండె చప్పుడు: ఫారూక్ అబ్దుల్లాపై దాడి

మార్చి 11, 2026 నాడు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం మాత్రమే కాదు. అది నేటి భారత దేశ సామాజిక రాజకీయాలపై చెరగని ఓ నల్లటి మత విద్వేషపు కుట్రల మరక. 88 ఏళ్ల...

బౌద్ధ ధమ్మంలో మానవ స్వాతంత్ర్యానికి తాత్విక పునాది

బౌద్ధ ధమ్మం: భయంపై కాదు, బుద్ధిపై నిలిచిన జీవన తత్వం ప్రపంచ మత చరిత్రలో బౌద్ధ ధమ్మానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది మనిషిని భయపెట్టి విధేయుడిని చేయాలనుకోదు. దేవుడు, స్వర్గం, నరకం వంటి ఆశలు–భయాల ఆధారంగా జీవనాన్ని నియంత్రించకుండా, మనిషి తన జీవితానికి తానే బాధ్యత...

శంకర్ పల్లి మండల ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి

శంకర్ పల్లి మండల ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి శంకర్ పల్లి ఎంఈఓ, జన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ అక్బర్ పై విచారణ జరిపించాలనిడైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ నవీన్ నికోలాస్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ యు...

ఆర్టీసీలో సమ్మె అలజడి…

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర రవాణా రంగంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘాల జేఏసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చి పోరాటానికి శ్రీకారం చుట్టింది. రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంపై...

విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేస్తూ ఎగ్జామ్ సామగ్రి పంపిణీ చేసిన గన్నేపాక నర్సింగరావు

విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేస్తూ ఎగ్జామ్ సామగ్రి పంపిణీ చేసిన గన్నేపాక నర్సింగరావు జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :విద్యే శక్తి, విద్యే సమాజ ప్రగతికి మూలాధారం అనే భావనతో కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ మండల్ మాజీ ఉపాధ్యక్షుడు గన్నేపాక నర్సింగరావు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేసి...

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహణ

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహణ– పశువైద్యాధికారి డాక్టర్ ఎల్. మానస రెడ్డి జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి, మార్చి 10: పశువులలో వ్యాపించే గాలికుంటు వ్యాధి నివారణలో భాగంగా ఈరోజు శంకర్‌పల్లి పశువైద్యశాల పరిధిలోని చిన్న శంకర్‌పల్లి మరియు పరవేద గ్రామాలలో పశువులకు నివారణ టీకాలు వేయడం జరిగినట్లు...

దక్షిణాసియాలో ఇంధన ధరల షాక్..

శ్రీలంక, పాకిస్థాన్ తర్వాత భారత్‌లోనూ పెంపు భయం దక్షిణాసియా దేశాల్లో ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలపై మరింత భారం పడింది. దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో శ్రీలంక...

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం:పశువైద్యాధికారి డా. ఎన్. శ్రావణి

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం – పశువైద్యాధికారి డా. ఎన్. శ్రావణి జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి,మార్చి 10: గాలికుంటు వ్యాధి నివారణలో భాగంగా మహారాజుపేట పశువైద్యశాల పరిధిలోని మహారాజుపేట, జన్వాడ మరియు కొండకల్ గ్రామాలలో పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పశువైద్యాధికారి డా. ఎన్....

హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ కొరత: వ్యాపార వర్గాల్లో ఆందోళన

హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ కొరత: వ్యాపార వర్గాల్లో ఆందోళన జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఏర్పడడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు మరియు చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు...

గగనవిహంగానికి ఇవి కావా అడ్డంకుల గిడ్డంగులు

విచ్చలవిడిగా ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో నిర్మాణం జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, మార్చి 09 : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున గిడ్డంగుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ విమానాశ్రయం ఉన్నందున ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ రంగారెడ్డి జిల్లా...

Translate »