Monthly Archive: January 2026

రేపు శంకర్‌పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి :రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు రేపు (13 జనవరి 2026) గౌరవ చేవెళ్ల శాసనసభ్యులు శ్రీ కాలే యాదయ్య గారు శంకుస్థాపనలు చేయనున్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో...

శంకర్పల్లి పట్టణంలో రూ.285 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

➤ నగరాభివృద్ధి నిధులతో పలు కీలక పనులకు శ్రీకారం➤ ముఖ్య అతిథులుగా మంత్రి, ఎమ్మెల్యేలు➤ ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం➤ ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా హాజరు➤ పనులు వేగంగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశాలు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :పురపాలక సంఘం శంకర్పల్లి పరిధిలో పట్టణాభివృద్ధికి...

వెస్ట్ మారేడుపల్లి జూనియర్ కళాశాల ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి: టీఏఎస్‌ఎస్ డిమాండ్

వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన విద్యార్థిని మృతి ఘటనపై బాధ్యులైన లెక్చరర్లపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య కమిటీ (టి.ఏ.ఎస్.ఎస్) డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల...

అంతప్ప గూడలో ఘనంగా మైసమ్మ బోనాల ఉత్సవాలు

శంకర్పల్లి మండలం అంతప్ప గూడ గ్రామంలో ఊరడమ్మ మైసమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయ వైభవంతో ఘనంగా నిర్వహించారు. అంతప్ప గూడ సర్పంచ్ బీరయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరూ ఐక్యంగా పాల్గొని ఈ పండుగను విజయవంతంగా జరుపుకున్నారు. గ్రామ దేవత అయిన ఊరడమ్మ మైసమ్మకు ప్రత్యేక...

హైదరాబాద్‌లో చలి తీవ్రత

కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీలకు పడిపోయిన నగరం హైదరాబాద్‌లో శీతాకాల ప్రభావం మరింత తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశం మేఘావృతంగా ఉన్నప్పటికీ చలి తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS)...

వడోదరాలో భారత్ ఘన విజయం

న్యూజీలాండ్‌పై తొలి వన్డేలో 1–0 ఆధిక్యం న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదరాలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 301 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించి, సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది....

నేడు జై భీమ్ నినాద సృష్టికర్త బాబు హరదాస్ 87వ వర్థంతి

జై భీమ్ : ఒక వ్యక్తి పేరు కాదు – ఒక విప్లవాత్మక చైతన్య ప్రకటన ✍🏽 అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B,సద్ధమ్మ ప్రబోధకులు & అంబేడ్కరిస్టు నినాదంగా మారిన చరిత్ర : భారత సామాజిక ఉద్యమ చరిత్రలో కొన్ని నినాదాలు కేవలం నోట...

శంకర్ పల్లి లో మిషన్ భగీరథ నీరు వృధా… మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట

శంకర్పల్లి ప్రజల ఆగ్రహం జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సంగారెడ్డి రోడ్డుపై, రామ్ రాజ్ కాటన్ షోరూమ్ ఎదుట మిషన్ భగీరథ పైపు పగిలి నెలల తరబడి నీరు వృథాగా పారుతున్నా అధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజల తాగునీటి అవసరాల కోసం...

జనవరి 9 వ తేదీన మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని షేక్ ఫాతిమా బేగం జయంతి.

భారతదేశంలో అసలు చరిత్రను కావాలనే కుట్రపూరితంగా మరుగున పరిచారు. స్త్రీ విద్య కోసం అహర్నిశలు శ్రమించిన అసలైన సంఘ సంస్కర్తలు ,విప్లవకారులు మహాత్మా జోతిరావు ఫూలే-సావిత్రి బాయి ఫూలే దంపతులను మరుగున పరిచి ఎలా అయితే చరిత్ర కారులు వేటగాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పడం ప్రారంభించారో మహాత్మా...

రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలకు బాటసింగారం విద్యార్థిని ఎంపిక

— అభినందించిన ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రతాప్ అబ్దుల్లాపూర్మెట్ మండలం పరిధిలోని బాటసింగారం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరోసారి క్రీడా రంగంలో తన ప్రతిభను చాటుకుంది. ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆర్. వైష్ణవి రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలకు...

Translate »