శంకర్‌పల్లి మండలంలో నామినేషన్ల జోరు

శంకర్‌పల్లి మండలంలో నామినేషన్ల జోరు జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల హడావిడి రోజు రోజుకూ తీవ్రమవుతోంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల దాకా అన్ని శక్తులు తమ అభ్యర్థులను గెలుపు గుర్రాలుగా నిలబెట్టేందుకు జోరుగా కసరత్తులు చేస్తున్నాయి. గ్రామాల్లో ఒక వైపు అభ్యర్థుల నామినేషన్...