Monthly Archive: November 2025
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఎల్) లో మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 03 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పీటీఎంసీ–స్కిన్ (Dermatology) 01, పీటీఎంసీ–పిడియాట్రిక్స్ 01, పీటీఎంసీ–ఈఎన్‌టీ (ENT) 01...
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రైట్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES Limited) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 40 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (ఓఎఫ్ఎంకే) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్ మేనేజర్ (ఆర్మోర్) 01, జూనియర్ మేనేజర్ (మెకానికల్)...
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్:ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో...
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెల 31న రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.ప్రభుత్వం ఆయనకు మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలు కేటాయించింది. దీంతో...
జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి,నవంబర్ 9:శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామ సమీపంలోని కె. కన్వెన్షన్ హాల్‌లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కుమారుని వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు హాజరై...
జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి, నవంబర్ 9:చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యులు కాలే యాదయ్య రేపు (సోమవారం, నవంబర్ 10) శంకర్‌పల్లి మండల పరిధిలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మండలంలోని గ్రామాలకు భారీ నిధులు కేటాయించి, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్స్ వంటి పౌర...
అమీన్ పూర్, నవంబర్ 9( జ్ఞాన తెలంగాణ) :భార్య పై అనుమానంతో భర్త భార్యను హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం చేసుకుంది.అమీన్ పూర్ సీఐ నరేష్ అందించిన సమాచారం ప్రకారం కేఎస్ఆర్ కాలనీ లో నివాసముండే భార్యాభర్తలు కృష్ణవేణి...
సి.ఎస్. విట్టల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో రిపోర్టర్లకు అవమానం జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి:శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సి.ఎస్. విట్టల్ ఫామ్ హౌస్‌లో సి.ఎస్. విట్టల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్‌లో స్థానిక మీడియా ప్రతినిధులు ఘోర అవమానానికి గురయ్యారు. క్రీడా కార్యక్రమానికి వార్తావిషయ...
నవంబర్ 8 ( జ్ఞాన తెలంగాణ మర్రిగూడ ప్రతినిధి): మర్రిగూడ మండలం లోని అజిలాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్, వయస్సు 38సంవత్సరలు, శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో బకాసుర హోటల్ ఎదురుగా తను నూతన గా నిర్మిస్తున్న...