Daily Archive: November 18, 2025

బాంబే కాలనీ,ఎల్.ఐ.జి లో కార్పొరేటర్ బస్తీ దర్శన్…

రామచంద్రపురం,నవంబర్ 18 (జ్ఞాన తెలంగాణ) : భారతీ నగర్ డివిజన్ పరిధిలో బస్తీ దర్శన్ కార్యక్రమం భాగంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మంగళవారం ఎల్‌.ఐ.జి,బాంబే కాలనీలను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగంతో కలిసి సందర్శించారు.ఎల్‌.ఐ.జి కాలనీలో జరుగుతున్న కంపౌండ్...

భక్తి శ్రద్ధలతో మోకిలలో అయ్యప్పపడిపూజ !

జ్ఞాన తెలంగాణ,శంకరపల్లి ప్రతినిధి నవంబర్ 18 :మోకీల గ్రామంలోని ప్రసిద్ధ నరసింహ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. పవిత్రమైన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ఘనంగా నిర్వహించారు.అయ్యప్ప మాల ధరించిన స్వాములు అత్యంత నియమ నిష్టలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేకువ జాము నుంచే...

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో…. _రాజ్యశ్యామల దేవి హోమం

అమీన్ పూర్,నవంబర్ 18( జ్ఞాన తెలంగాణ) :సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారం భక్తి శ్రద్ధల నడుమ శ్రీ రాజ్యశ్యామల దేవి హోమం నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హోమం ఘనంగా కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో...

ప్రజల సౌకర్యార్థం ఐదు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు..

ప్రజల సౌకర్యార్థం ఐదు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు.. పటాన్ చెరు,నవంబర్ 18(జ్ఞాన తెలంగాణ) : మదినగూడ నుండి సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రజల సౌకర్యార్థం పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం డివిజన్,పటాన్ చెరు డివిజన్లో పరిధిలో ఐదు ఫుట్ ఓవర్...

భారత విద్యార్థుల కలలకు ఎదురుదెబ్బ!

– వీసా కఠినతలతో నెరవేరని ఆశలు – కుటుంబాల ఆందోళన పెరుగుదల – హెచ్-1బీపై ట్రంప్ కఠిన తీరు – భవిష్యత్‌పై విద్యార్థుల్లో గుబులు – వీసా రద్దుల వరద… ఎన్నో కలలు ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యం – విదేశీ విద్యార్థుల తగ్గుదలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకూ...

దళితుల రక్షణ అంటే ఇదేనా..?

దళితుల సంక్షేమం అభివృద్ధి రక్షణ అని చెబుతున్న ప్రభుత్వం వాటి అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దీనికి ఎల్లంపల్లి గ్రామ దళితుడు ఎర్ర రాజశేఖర్ కుల దురహంకార హత్యకు బలైన సంఘటనే ఒక నిదర్శనమని సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య విమర్శించారు. రంగారెడ్డి జిల్లా...

EMRS Telangana Shines Nationwide

Gnanatelangana State Desk : MRS Telangana has achieved a historic milestone by winning the Overall Championship, Overall Team Championship, and Overall Individual Championship at the 4th EMRS National Sports Meet 2025, held in Rourkela,...

తెలంగాణ ఏకలవ్య విద్యార్థుల జాతీయ విజయం

– గిరిజనుల ప్రతిభకు దేశం నమస్కారం జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో,నవంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలోని ఏకలవ్య గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థలో అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ సంవత్సరం జాతీయస్థాయిలో చరిత్ర సృష్టించారు. ఒడిశా రాష్ట్రంలోని రౌర్కెల–సుందర్ఘర్ ప్రాంతాల్లో నవంబర్ పదకొండు నుండి పదిహేను వరకు జరిగిన నాలుగో జాతీయ...

గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్

—నాని రత్నం,సబ్ ఎడిటర్,స్టేట్ బ్యూరో: 70139 69403 జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 18 : తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ముందుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచో...

దేశానికి పెద్దన్నగా నరేంద్ర మోదీ సహకరించాలి : రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 18 : దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ ఐటీసీ కోహినూర్‌లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం...

Translate »