Monthly Archive: August 2025

మహబూబాబాద్ లో మద్యం మత్తులో స్నేహితుని హత్య…!!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భూపతన్నకాలనీ కి చెందిన నిందితుడు అయిన సంపతు శ్రీను, మృతుడు తుళ్ల ప్రభాకర్ స్నేహితులు.. వీరిద్దరూ ఎలాంటి బాధ్యత లేకుండా అప్పుడప్పుడు పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో జులాయిగా తిరుగుతూ, మద్యానికి బానిసలుగా మారారు. వీరు మహబూబాబాద్ లోని లెనిన్ నగర్ ఉండేవారు....

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, ఆగస్టు 11 :ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమవేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో...

ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నా- బండి సంజయ్

ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నా-బండి సంజయ్నా దగ్గర ఉన్న సమాచారం అంతా సిట్‌కు అందిస్తాకాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉంది-బండి సంజయ్కాంగ్రెస్ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు-బండి సంజయ్బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ కాపాడుతోందిఅందుకే CBI విచారణకు డిమాండ్‌ చేస్తున్నా-బండి సంజయ్BRS హయాంలో అత్యధికంగా నా ఫోన్‌కాల్స్ ట్యాప్ చేశారుసిట్...

రోడ్డు ప్రమాదం ఒక మహిళ కిడ్నాప్ కేసును బయటపెట్టింది.

రోడ్డు ప్రమాదం ఒక మహిళ కిడ్నాప్ కేసును బయటపెట్టింది. జ్ఞానతెలంగాణ,చేవెళ్ల : చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన పద్మజ అనే మహిళను కమ్మెట విజయ్ గౌడ్ కిడ్నాప్ చేశాడు.విజయ్ గౌడ్ పద్మజపై పగ పెంచుకున్నాడు, ఎందుకంటే పద్మజ, ఆమె భర్త బుచ్చయ్య విజయ్ గౌడ్ కు...

రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన కమిటీ యూనివర్సిటీ ఛాన్స్లర్ అతుల్ చౌహన్

తెలంగాణ విద్యా రంగం అభివృద్ధికి త‌మ వంతుగా సేవ‌లు అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారికి అమిటీ యూనివ‌ర్సిటీ ఛాన్సల‌ర్ అతుల్ చౌహాన్ తెలిపారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్య‌మంత్రి గారిని అతుల్ చౌహాన్ క‌లిశారు.తెలంగాణ‌లో అమిటీ యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోద‌ముద్ర...

తెలంగాణ కొత్త సీఎస్ రేసులో జయేష్ రంజన్ ఐఏఎస్?

తెలంగాణ కొత్త సీఎస్ రేసులో జయేష్ రంజన్ ఐఏఎస్? ప్రస్తుత తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు,ఈనెల 3న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ఈమేరకు...

ఎవరు ఒసిలు, ఎవరు బిసిలు?

ఎవరు ఒసిలు, ఎవరు బిసిలు? చారిత్రకంగా భారతీయ సమాజం కులవ్యవస్థ ఆధారంగా శతాబ్దాలుగా నిర్మితమై ఉంది. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ గతిశీలతలను ప్రభావితం చేస్తున్నది. ఈ వ్యవస్థను ప్రస్తుతం ఓపెన్ కేటగిరీ (ఒసి), వెనుకబడిన కులాలు (బిసి లేదా ఒబిసి), షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌సి), షెడ్యూల్డ్...

రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తాం

గ్రోమోర్ షాపులో ఎరువుల నిల్వ,అమ్మకాలపై నమోదు వివరాలను చెక్ చేసిన కలెక్టర్ జ్ఞానతెలంగాణ, పెబ్బేర్ : రైతులకు సకాలంలో ఎరువులు అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని,వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు,పెబ్బేర్ మున్సిపల్ కేంద్రంలో మన గ్రోమోర్ షాప్ లో శుక్రవారం ఉదయం యూరియా,ఎరువు మందుల...

భారత మూల వాసుల ఫోరం కొండాపూర్ మండల ఉపాధ్యక్షునిగా యం నవీన్

జ్ఞానతెలంగాణ,కొండాపూర్ : భారత ములవాసుల ఫోరం(ఎన్ఎఫ్ఐ) కొండాపూర్ మండల ఉపాధ్యక్షునిగా యం నవీన్ ను నియమిస్తూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ గారు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలోని ములవాసుల అభివృద్ధి, వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం కృషి చేస్తుందని...

Translate »