Daily Archive: August 21, 2025
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 21 : ఎరువుల పంపిణీ సమయంలో వ్యవసాయ అధికారులకు రైతులు సహకరించాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ సూచించారు. గురువారం కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని సందర్శించి సమస్యలను రైతులు, అధికారులను అడిగి...
జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి, కొండాపూర్,ఆగస్ట్ 21 : ఈ ఆగస్టు నెల శ్రావణమాసం చివరి రోజు శనివారం అమావాస్య కలిసి రావడంతో శని అమావాస్య పూజలకు మాదాపూర్ లోని శనీశ్వరాలయం ముస్తాబు చేశామని ప్రధాన అర్చకులు పరమేశ్వర స్వామి ఓ ప్రకటనలో తెలిపారు.ఈనెల 23వ తేదీన శనివారం అమావాస్య...
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి…మరొకరికి పరిస్థితి విషమం జ్ఞానతెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,ఆగస్టు 21 :ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి చెందారు. ఈ ఘటన బాన్సువాడ మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ మండలంలోని బొర్లం క్యాంప్ శివారులో ఆర్టీసీ బస్సు...
ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను తప్పనిసరి చేయడానికి పార్లమెంట్‌లో చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సారథ్యంలో విద్యపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బుధవారం స్పష్టం చేసింది. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన విద్యార్థులకు...
పరాష్ట్రపతి పదవికి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంచుకోవడం రాజ్యాంగాన్ని రక్షించేందుకు జరుగుతున్న పోరాటమేనని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఐదు దశాబ్దాలకుపైగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారని తెలిపారు.ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రతిపక్షాలు నిర్ణయించిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని బుధవారం ఇండియా కూటమికి చెందిన...
వైద్యసంస్థల నిబంధనలు-2012 ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని, వాటిపై స్టే ఏమీ ఇవ్వలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నేత్ర వైద్య విధానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఒకే రకమైన ధరలను నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ ఆల్‌ఇండియా ఆప్తాల్మోలాజికల్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది....
రష్యా కంపెనీలకు జైశంకర్ ఆహ్వానం భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆహ్వానం పలికారు. తద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృత పరుచుకోవాలన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయాలని.. లేదంటే అధిక పన్నులు విధిస్తామని భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్...
– కట్టంగూర్ పీఏసీఎస్ వద్ద రైతుల నిరీక్షణ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 21: కట్టంగూర్ మండలంలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మండలంలో 23వేల ఎకరాల్లో చేపట్టిన వరి, 11వేల ఎకరాలో చేపట్టిన పత్తి సాగుకు అవసరమైన యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు...
రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవాల్లో భాగంగా వినాయక మండపాల్లో డెమో క్రీడలు, సరదా ఆటలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కాలనీ సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీలను భాగస్వామ్యం చేయనున్నారు. ఈ ఏడాది జాతీయ క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ...
నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ నియామక బోర్డు బుధవారం విడుదల చేసింది. మొత్తం 2,322 ఖాళీల భర్తీకి గతేడాది నవంబరు 23న పరీక్ష నిర్వహించగా మొత్తం 40,243 మంది హాజరయ్యారు. అభ్యర్థులు మార్కులు, ఇతర అంశాలను సరిచూసుకోవాలని...