Daily Archive: August 18, 2025

తెలంగాణ శివాజీ సర్దార్ పాపన్న గౌడ్

తెలంగాణ శివాజీ సర్దార్ పాపన్న గౌడ్ ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య సంతోష్ నాయక్ గారు మాట్లాడుతూ,సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (1650 – 1710) తెలంగాణ చరిత్రలో ఒక ప్రజా...

సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం

జ్ఞాన తెలంగాణ, భూపాలపల్లి, ఆగస్టు 18.జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడిఓసి కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, అధికారులు, గౌడ సంఘం...

ఇంక్కా ఎంత మంది ప్రాణాలు తీస్తారు….

భూక్య సంతోష్ నాయక్,లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జ్ఞాన తెలంగాణ భువనగిరి ఆగస్టు 18:యాదాద్రి భువనగిరి జిల్లా తూర్కపల్లి మండలంలో లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య సంతోష్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని భువనగిరి నుండి సిద్దిపేటకు...

ఘనంగా సర్వాయి పాపన్నగౌడ్ జయంతి

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి కార్య క్రమాన్ని సోమవారం మండలంలోని పరడ, బొల్లెపల్లి, కట్టంగూర్, ఈదులూరు గ్రామాల్లో గౌడ్ సంఘం, గీత పారి శ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ్ సంఘం నాయకులు...

శంకరపల్లిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి

జ్ఞాన తెలంగాణ, శంకరపల్లి:సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి సందర్భంగా శంకరపల్లి ప్రధాన చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి మాట్లాడుతూ, “సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ తొలిరాజు. బహుజన రాజ్యాధికారానికై...

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ – అన్యాయాన్ని ఎదిరించిన ప్రజాసేవకుడు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ – అన్యాయాన్ని ఎదిరించిన ప్రజాసేవకుడు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి తొండ యాదయ్య, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన...

ప్రకృతి సత్యాలు

నేలతల్లి చెప్పింది!నిరాశ్రయులకు ఆశ్రయంకల్పించాలని. మండుచున్న సూర్య గోళం చెప్పింది!మంచి జరిగినప్పుడువేడిమినైనా భరించాలని ఒక ఆకు రాలుతూ చెప్పింది!ఈ జీవితం శాశ్వతం కాదని.ఎప్పుడో ఒకప్పుడు రాలిపోవలసిందే నని. చీమల బారు చెబుతోందిక్రమశిక్షణతో మెలగాలని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది!జీవించేది ఒక్క రోజైనా పరిమళాలువెదజల్లుతూ గౌరవంగా జీవించమని. ఒక మేఘం...

అన్నదాత సుఖీభవ డబ్బులు రానివారికి మరో ఛాన్స్

అన్నదాత సుఖీభవ డబ్బులు రానివారికి మరో ఛాన్స్అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేసింది. అయితే కొందరికి డబ్బులు పడలేదు. డబ్బులు రానివారు ఆగస్టు 20లోగా రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ-కేవైసీ చేయనివారు,...

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 18) :18 మాందాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 375 వ జయంతి సందర్భంగా గౌడ సంఘం ప్రతినిధులు...

ములుగు జిల్లాలో భారీ వర్షాలు

ములుగు ప్రతినిధి ఆగస్టు 18 (జ్ఞాన తెలంగాణ) :రాష్ట్రంలో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మరియు ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో మరియు గోదావరి పరివాహక ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా...

Translate »