Daily Archive: August 12, 2025

బండి సంజయ్‌కి కేటీఆర్‌ లీగల్‌ నోటీసు..!!

బండి సంజయ్‌కి కేటీఆర్‌ లీగల్‌ నోటీసు..!! జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌:కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ లీగల్‌ నోటీసు పంపారు.ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అసత్యాలు మాట్లాడారని అందులో పేర్కొన్నారు.కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక ప్రజాప్రతినిధిపై అసత్య ఆరోపణలు...

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ VI సెమిస్టర్ ఎక్సమినేషన్ రిజల్ట్స్

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ BRAOU UG (CBCS) VI సెమిస్టర్ ఎక్సమినేషన్ రిజల్ట్స్ – June 2025 విడుదల డైరెక్ట్ లింక్….👇👇👇👇https://online.braou.ac.in/UGResults/cbcsResults BRAOU లాస్ట్ Date For రివాల్యుయేషన్ రిజిస్ట్రేషన్ for UG (CBCS) VI సెమిస్టర్ June 2025 ఎక్సమినేషన్ is 26-08-2025*

పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీల నిరసన

పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీల నిరసన జ్ఞానతెలంగాణ, న్యూఢిల్లీ:పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీల నిరసనబిహార్‌ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను (ఎస్‌ఐఆర్‌) వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌, ఆర్జేడీ మంగళవారం కూడా నిరసనను కొనసాగించాయి. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నేతలు ‘మింతా దేవి’ అనే బిహార్‌...

తాటిపల్లి-మక్త క్యాసారం రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరు

తాటిపల్లి-మక్త క్యాసారం రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరు జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో:తాటిపల్లి-మక్త క్యాసారం రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరు మునిపల్లి మండలం తాటిపల్లి నుంచి మక్త క్యాసారం వరకు రెండు వరుసల రహదారి నిర్మాణానికి రూ. 22 కోట్లు మంజూరయ్యాయని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ...

లేడీ అఘోరీకి బెయిల్ మంజూరు

లేడీ అఘోరీకి బెయిల్ మంజూరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీ శ్రీనివాస్‌కు సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10వేల జరిమానాతో సహా షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. దాంతోపాటు ప్రతి గురువారం కొత్తపల్లి పీఎస్‌లో హాజరు కావాలని ఆదేశించింది. దీంతో అఘోరీ శ్రీనివాస్...

మినిమమ్‌ బ్యాలెన్స్‌ బ్యాంకుల ఇష్టం: ఆర్‌బీఐ గవర్నర్‌

మినిమమ్‌ బ్యాలెన్స్‌ బ్యాంకుల ఇష్టం: ఆర్‌బీఐ గవర్నర్‌ బ్యాంకు ఖాతాల్లోని కనీస నిల్వల అంశంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా స్పందించారు. మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఎంత ఉండాలనేది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమని చెప్పారు. దీనిపై ఆర్‌బీఐ నియంత్రణ ఏదీ ఉండదని పేర్కొన్నారు....

రైతు బీమా దరఖాస్తుకు రేపు ఒక్కరోజే ఛాన్స్

రైతు బీమా దరఖాస్తుకు రేపు ఒక్కరోజే ఛాన్స్ రైతులకు ముఖ్యమైన అలర్ట్. రైతు బీమా దరఖాస్తుకు ఒక్కరోజే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా పట్టాదారు పాస్‌బుక్కులు పొందిన రైతులకు రైతు బీమా పథకం అమలు కోసం ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ...

క్షణం క్షణం..భయం భయం

క్షణం క్షణం..భయం భయం జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి,స్మార్ట్ ఎడిషన్ (ఆగష్టు 12): కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ఓ ఇంటి పైనుంచి 11 కెవి విద్యుత్ వైర్లు పోవడంతో వర్షాలు పడినప్పుడు బిల్డింగ్ కు ఎర్తింగ్ వస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఇల్లు నిర్మాణం చేసినప్పటి నుంచి విద్యుత్ స్తంభాన్ని...

ఊరికి జీవనాడైన కాలువ మళ్లీ ఉప్పొంగి ఉత్సాహం నింపింది”

ఊరికి జీవనాడైన కాలువ మళ్లీ ఉప్పొంగి ఉత్సాహం నింపింది జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి : ప్రొద్దుటూరు గ్రామంలోని పెద్ద చెరువు నిండాలని, ఎప్పుడూ నిండుకుండలా మెరిసిపోవాలని కలలు కన్న వ్యక్తి ఎవరైనా ఉంటే, ఆ పేరే ప్రొద్దుటూరు గ్రామ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు కవేలి జంగారెడ్డి...

గుంతలు, బురదతో చిత్తడిగా మారిన మొయినాబాద్-వెంకటాపూర్ రోడ్డు

గుంతలు, బురదతో చిత్తడిగా మారిన మొయినాబాద్-వెంకటాపూర్ రోడ్డు జ్ఞాన తెలంగాణ, మయినాబాద్:మొయినాబాద్ నుంచి వెంకటాపూర్ వరకు ఉన్న రోడ్డు పరిస్థితి దారుణంగా మారి, ప్రజల జీవన ప్రమాణాలను అస్తవ్యస్తం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రోడ్డు జలమయంగా మారిపోయి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం...

Translate »