Daily Archive: March 23, 2025

సెంట్రల్ కోఆర్డినేటర్ ను సన్మానించిన గద్వాల నాయకులు

జోగులాంబ : పెబ్బేరు మండల కేంద్రంలో ఆదివారం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కేంద్ర సమన్వయకర్త దాగిళ్ల దయానందరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెల ధర్మేందర్ లు హాజరయ్యారు.జోగులాంబ గద్వాల బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వారిని మర్యాదపూర్వకంగా...

ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్.. ఒక్క మ్యాచ్‌తో 12 కోట్లు ఖల్లాస్

ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఓపెనర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన స్పెల్‌ను నమోదు చేశాడు. దీంతో రాజస్థాన్ ఐపీఎల్ వేలంలో ఖర్చు చేసిన రూ. 12 కోట్లు బూడిరలో పోసిన పన్నీరులా...

72వ ప్రపంచ సుందరి పోటీలను వ్యతిరేకిద్దాం!

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:ప్రగతిశీల మహిళా సంఘం (POW) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలను వ్యతిరేకిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్ హాల్ లో, మార్చి 23 ఉదయంరౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర అధ్యక్షురాలు జి అనసూయ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా POW జాతీయ...

ప్రజా చైతన్య యాత్ర..

జ్ఞాన తెలంగాణ రామన్నపేట మార్చి 23: రామన్నపేట ప్రజా సమస్యలపై ప్రారంభమైన పాదయాత్రప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో రామన్నపేట మండల సమగ్రాభివృద్ధి-ప్రజా సమస్యల పరిష్కారంకై మండల వ్యాప్తంగా...

ఇది నా ఫ్రాంచైజీ….వీల్‌చైర్‌లో ఉన్నా లాక్కెళ్తారు..!

రిటైర్మెంట్‌ వార్తలపై స్పందించిన ధోనీ. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యాడు. చెన్నైలో నేడు ముంబయితో మ్యాచ్‌లో ఆడనున్నాడు. 2016, 2017 సీజన్లు మినహా మిగతా అన్ని సీజన్లలో చెన్నై తరఫున టీ20 క్రికెట్‌ ఆడుతున్నారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ధోనీ...

బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్

బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఏం అడిగినా శివం, శవం అంటూ ముచ్చట...

విప్లవ నిప్పుకణం భగత్ సింగ్

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల రంగారెడ్డి జిల్లా, మార్చి 23 : చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ,దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న...

తప్పుడు వ్యవహారం సరికాదు

తప్పుడు వ్యవహారం సరికాదు జ్ఞాన తెలంగాణ ఖమ్మం రూరల్ ప్రతినిధి మర్చి 24 ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డులో గల ఓ ఫ్లాట్ ఆక్రమణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు సో కాల్డ్ నేతలు వ్యవహరించిన తీరుతో తమ పార్టీకి సంబంధం లేదని జిల్లా...

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడవల్లి రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడవల్లి రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి జ్ఞాన తెలంగాణ,ఖమ్మం రూరల్ ప్రతినిధి 24 : కూసుమంచి మండలంలోని పాలేరు గ్రామంలో ఇటీవల గత రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడవల్లి రామి రెడ్డి మాతృమూర్తి అయినా శ్రీమతి...

“”వారు అమరులు””

తెల్లదొరలను దేశం నుండి తరిమికొట్టాలనే ధ్యేయంతో ప్రాణార్పణకు సిద్ధమై పోరాడుతున్న ఈ వీరులను– సైమన్‌ కమిషన్‌ రాకను నిరశిస్తూ పంజాబ్‌ కేసరి లాల లజపతిరాయ్‌ నాయకత్వంలో ఉద్యమిస్తున్న ప్రజలపై బ్రిటీష్‌ పోలీసులు తీవ్రంగా లాఠీ ఛార్జ్‌ చేయడం ఆగ్రహం తెప్పించింది. లాఠీ చార్జ్‌కు నాయకత్వం వహించిన బ్రిటీష్‌...

Translate »