Daily Archive: March 14, 2025
రెడ్ సెల్యూట్
మార్చ్14 మార్క్స్ మరణం!శ్రామికవర్గ మహోపాధ్యాయ!వ్యాఖ్యానించటంకాదుసమాజాన్నిమార్చాలన్నప్రపంచ తత్త్వవేత్త! శ్రామికవర్గ బంధువురక్తస్పర్శ లోకూడా లేనిప్రేమామృత రస స్పర్శ!గుండెలనిండా వేదన!నాకళ్ళు వర్షిస్తున్నాయి! ప్రపంచాన్ని మార్చాలనిమహా స్వప్నం కన్నావు!కుటుంబము భార్య పిల్లలుకష్టాల కొలిమిలో కాలినా!నీసిద్ధాంత రచన కాపిటల్అందించిన నిబద్ధత నీది! ప్రపంచ పరిశోధకుడి వైశ్రమశక్తి విలువ కట్టిపెట్టుబడి గుట్టు విప్పిఅదనపువిలువ రట్టయ్లాభాల రహస్యం...
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్‌లో రూ.90 వేలు దాటిన పసిడి.రూ.లక్షా 3 వేలకు చేరిన కిలో వెండి ధర.పలు దేశాల ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల ప్రభావంతో..అంతర్జాతీయంగా ఏర్పడుతున్న ఆర్థిక అనిశ్చితి.
BSNL బంపర్ ఆఫర్
ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLకు యూజర్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ హోలీ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్‌కు అదనంగా మరో 30 రోజుల వ్యాలిడిటీని పెంచింది. గతంలో ఈ ప్లాన్ చెల్లుబాటు...
రేపటి నుంచి ఒంటిపూట బడులు
రేపటి నుంచి ఒంటిపూట బడులు రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. ఉదయం7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం.. ఆ పరీక్షలు...
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ IPL 2025 కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.2019 లో జట్టులో చేరినప్పటి నుండి క్యాపిటల్స్ తరపున 82 మ్యాచ్‌ల్లో ఆడిన అక్షర్, వేలంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు...
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల భారత సైన్యంలో ‘అగ్నివీర్’ల నియామకానికి ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 ఏప్రిల్ పదోతేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌సీసీ, ఐటీఐ, డిప్లమో అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయి. ఉమ్మడి ప్రవేశపరీక్ష తెలుగు, తమిళంతో పాటు 13...
ట్రంప్ నేతృత్వం: అమెరికాపై పెరుగుతున్న వ్యతిరేకత
ట్రంప్ నేతృత్వం: అమెరికాపై పెరుగుతున్న వ్యతిరేకత 2025లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి. కెనడా, భారత్, ఉక్రెయిన్ వంటి దేశాలు ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విదేశీ నేతలను అవమానించే వ్యాఖ్యలు, ఇతర దేశాల సంస్కృతులపై ద్వేషపూరిత...
బోడంపహాడ్ రైతు వేదిక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
బోడంపహాడ్ రైతు వేదిక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జ్ఞాన తెలంగాణ,షాబాద్,మార్చి 13: షాబాద్ మండల పరిధిలోని బోడంపహాడ్ గ్రామంలోని రైతువేదిక దగ్గర అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎదురెదురు బైకులపై వచ్చి ఢీ కొట్టుకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలలోకి వెళితే షాబాద్ సి...
షాబాద్ దుర్గా వైన్స్ లో యువకుని దారుణ హత్య
షాబాద్ దుర్గా వైన్స్ లో యువకుని దారుణ హత్య జ్ఞాన తెలంగాణ,షాబాద్,మార్చి 13: షాబాద్ మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ లో బుధవారం రాత్రి యువకుని దారుణ హత్య జరిగింది.షాబాద్ సి ఐ కాంతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… షాబాద్ గ్రామానికి చెందిన చేగూరి భిక్షపతి...
