గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ ప్రకటించిన TGPSC
గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ ప్రకటించిన TGPSC ➡️ఈ నెల 10న గ్రూప్-1 ప్రొవిజనల్ మార్కుల విడుదల➡️11న గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా➡️14న గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా➡️17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు➡️19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు ప్రకటన
