Monthly Archive: December 2023

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురు కాల్పులు.

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురు కాల్పులు. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం.సుమారు గంట పాటు కొనసాగిన ఎదురుకాల్పులు.మృతులు కసునూరు దళం డిప్యూటీ కమాండర్‌దుర్గేష్‌తో పాటు మరో మావోయిస్టు.ఘటనాస్థలిలో AK47, SLR గన్‌ స్వాధీనం.2019లో మందుపాతర పేల్చిన దుర్గేష్‌నాటి ఘటనలో 1500 మంది పోలీసులు మృతి.

కరాచీ బేకరీలో ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.

కరాచీ బేకరీలో ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. హైదరాబాద్ డిసెంబర్ 14: రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత ఆధికారులను...

హైదరాబాద్ హెచ్ఎండిఏ కమిషనర్: కాట ఆమ్రపాలి.

హైదరాబాద్ హెచ్ఎండిఏ కమిషనర్: కాట ఆమ్రపాలి. హైదరాబాద్ డిసెంబర్ 14:తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులను సర్కార్ గురువారం బదిలీ చేసింది.ఈ మేరకు 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ కమిషనర్‌గా అమ్రపాలిని...

100 ఎకరాల్లో హైకోర్టు భవనం..

100 ఎకరాల్లో హైకోర్టు భవనం.. హైదరాబాద్: వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు..గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సంబంధిత...

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నేటి నుండి ఆధార్ కార్డు తప్పనిసరి

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నేటి నుండి ఆధార్ కార్డు తప్పనిసరి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవణా సంస్థ: 09.12.2023 నుండి తెలంగాణ మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. తేదీ 15.12.2023 నుండి మహిళా ప్రయాణికులు తప్పనిసరిగా ఆధార్ కార్డును చూపించి కండక్టర్ వద్ద...

CSIR లో డిగ్రీ అర్హతతో 444 పోస్టులు.

CSIR లో డిగ్రీ అర్హతతో 444 పోస్టులు. CSIR ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో ఖాళీల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలైంది.CSIR ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరకాస్తులు సేకరిస్తుంది. డిగ్రీ ఉత్తీర్ణత గల అభ్యర్థులు దరఖాస్తు...

రాజ్యాంగ హక్కులను పరిరక్షించండి: డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణతెలంగాణ.

రాజ్యాంగ హక్కులను పరిరక్షించండి: డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణతెలంగాణ. పంచాయితీ రాజ్ చట్టం-2018 ప్రకారం జనాభా ప్రాతిపదికన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్టీ (మహిళ) కు రిజర్వ్ చేయబడింది. ఇంతకాలం ZP చైర్...

మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.

మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. హైదరాబాద్‌ డిసెంబర్ 14: రాష్ట్ర ఆర్థిక మంత్రిగా డి ప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.సచివాలయంలోని తన చాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ...

రిమ్స్‌ హాస్పిటల్లో అర్ధరాత్రి ఘర్షణ: బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్‌ డాక్టర్ల నిరసన.

రిమ్స్‌ హాస్పిటల్లో అర్ధరాత్రి ఘర్షణ: బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్‌ డాక్టర్ల నిరసన. ఆదిలాబాద్‌ డిసెంబర్ 14:ఆదిలాబాద్‌ రిమ్స్‌ మెడికల్‌ కాలేజీ ఆవరణలో బుధ వారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది.క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపి స్తున్నారు ఈ...

ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం: పార్టీ నేతలకు కెటిఆర్ సూచన.

ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం: పార్టీ నేతలకు కెటిఆర్ సూచన. హైదరాబాద్ డిసెంబర్ 14:ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయ వంతంగా నిర్వహిద్దామని ఎంఎల్‌ఎలు ఆ పార్టీ నేతలతో గురువారం నిర్వ హించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు.రాష్ట్రంలో బిఆర్‌ఎస్ నాయ కత్వంపై సానుకూల స్పంద న వస్తోందని...

Translate »