Monthly Archive: December 2023
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులకు ఓకే.. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకోవడానికి గ్రీన్...
ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా ఐఏఎస్ దాసరి హరిచందన.. హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆయుష్ డైరెక్టర్ దాసరి హరిచందనను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా నియమించింది. దీంతో పాటు ప్రజావాణికి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా కూడా నియమిస్తూ సీ...
మహాలక్ష్మి’ఎఫెక్ట్‌తో 40 శాతం పెరిగిన ప్రయాణికులు రోజువారీ సగటు సంఖ్య 28 లక్షల నుంచి 43 లక్షలకు పెంపు అసలే పాత బస్సులు కావటంతో.. అదుపు తప్పే ప్రమాదం ఉందనే ఆందోళన రెండున్నర వేల కొత్త బస్సుల అవసరం ఉందన్న యంత్రాంగం హైదరాబాద్: మహాలక్ష్మి పథకం ఆర్టీసీ...
నేడు హైదరాబాద్ లో రాష్ట్రపతి పర్యటన.. రాష్ట్రపతి నిలయానికి రానున్న ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి రాకతో హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. సా. 6.25 గంటలకు హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి.. అక్కడి నుంచి అల్వాల్, లోతుకుంట మీదుగా బొల్లారం నిలయానికి...
2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రతిభ కళాశాల (COE) ల యందు ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు ప్రకటన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థచే ప్రతిష్టాత్మకంగా నడపబడుచున్న 38 TSWR COE లయందు ఇంటర్మీడియట్ ప్రదమ సంవత్సరంలో MPC, BPC, MEC మరియు CEC...
TSWREIS, TTWREIS, MJPTBCWREIS, TREIS గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2024-25 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో...
నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందింది: గవర్నర్ తమిళి సై. హైదరాబాద్ డిసెంబర్ 15:నియంతృత్వ పాలన పోక డల నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందిందని గవర్నర్ తమిళ్ సై అన్నారు నాలుగు కోట్ల ప్రజల ఆకాం క్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది అని...
తెలంగాణ జిల్లాలలో 9 మంది కొత్త కలెక్టర్లకు పోస్టింగులు. హైదరాబాద్ డిసెంబర్16: తెలంగాణలో 9 మంది ఐఏఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది.హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధికా గుప్తా,ములుగు అడిషనల్ కలెక్ట ర్‌గా పి.శ్రీజ,నిర్మల్ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్,రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా పి.గౌతమి,జనగామ అడిషనల్...
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ముస్లిం అభ్యర్థిని..గెలిపించలేకపోయాయి – అక్బరుద్దీన్‌ముస్లింల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి మదర్సా బోర్డును ఏర్పాటు చేయాలి – అక్బరుద్దీన్ ఇమామ్‌లకు రూ. 15 వేలు ఇవ్వాలి – అక్బరుద్దీన్‌పాతబస్తీ అభివృద్ధికి...
నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు. హైదరాబాద్ డిసెంబర్ 16:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం 10 గంటల నాలుగవ రోజు శాసనసభ, శాసనమండలి సమా వేశాలు ప్రారంభం కానున్నాయి.అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరుగనుంది. కొత్త అసెంబ్లీ...