Monthly Archive: December 2023
పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్ దేశ వ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్. న్యూఢిల్లీ:పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది పార్లమెంట్ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో...
ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ డిసెంబర్ 19:ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని రవాణా బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయిం ట్‌లో వివరాలను వెల్ల డించారు. మంగళవారం...
సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి లభించిన చట్టబద్ధత. కేంద్ర విశ్వ విద్యాలయాల చట్టం-2009లో తెలంగాణ లోని ములుగులో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యా లయం నెల 7వ తేదీన లోక్‌సభ 13వ తేదీ న రాజ్యసభ ఆమోదిం చాయి నిన్నటి రోజున రాష్ట్రపతి...
డిసెంబర్ 20 నుంచి డీఈఈసెట్ కౌన్సెలింగ్ 🌑 డీఈఈ సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఎట్టకేలకు అధికారు లు రిలీజ్ 🌑 ఈనెల 20 నుంచి వచ్చే ఏడాది జనవరి 5 వరకు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ 🌑 నెల20న అన్ని సర్కారు డైట్ కాలేజీల్లో...
చెత్త బుట్టలోకి చేరిన గృహలక్ష్మి దరఖాస్తులు. హైదరాబాద్ డిసెంబర్ 19:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15 లక్షల ‘గృహ లక్ష్మి’ దరఖాస్తులను రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం.గృహ నిర్మాణాల కోసం రూ .3 లక్షలు ఇచ్చేందుకు ఈ పథకాన్ని ఎన్నికల ముందు ప్రవేశపెట్టింది దీంతో ఈ పథకానికి...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీకానున్న సీఎం రేవంత్ రెడ్డి. న్యూ ఢిల్లీ డిసెంబర్ 19:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.సిఎం మంగళవారం ఉద యమే బయల్దేరి ఢిల్లీ వెళ్లారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు సోనియాగాంధీ రాహుల్...
వేధింపులు తాళలేక బీఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండకు చెందిన విద్యార్థిని రౌతు అనూష (23) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని శ్రీఇందు కళాశాలలో అనూష బీఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతుంది....
సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్య నేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు.ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశా లపై చర్చించనున్నారు....
మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు ములుగు జిల్లా:19 డిసెంబర్ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తు న్నారు.జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌ఘఢ్, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్...
విస్తరిస్తున్న జే ఎన్.1 సబ్ వేరియంట్ వైరస్. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం. గతంలో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలను అమలు చేయాలని సూచన న్యూఢిల్లీ డిసెంబర్ 19:దేశంలో కోవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 రకం కేసులు గుర్తించడంతో పాటు కేరళలో మరణాలు...