Monthly Archive: December 2023

కేయూలో ర్యాగింగ్ కలకలం.

78 మంది విద్యార్థులు సస్పెండ్ వరంగల్ డిసెంబర్ 23:వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలో ర్యాగింగ్‌ తీవ్ర కలకలం రేపింది.జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు శుక్రవారం ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్ చేసిన వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మెుత్తం 78 మంది విద్యార్థినీ విద్యార్థులను వారంపాటు...

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. హైదరాబాద్ డిసెంబర్ 23:తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు కౌలు రైతుల గుర్తింపు కొత్త రేషన్‌ కార్డుల జారీ మహాలక్ష్మి...

రైతు బంధుపై ఫిర్యాదుల వెల్లువ.రైతు అకౌంట్లో 2 రూపాయలు జమ..!!

రైతు బంధుపై ఫిర్యాదుల వెల్లువ.రైతు అకౌంట్లో 2 రూపాయలు జమ..!! రూపాయి, రెండు రూపాయలు తమ అకౌంట్లో జమ అయినట్లు మెసేజ్ లు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు తనకు రూ. 4వేల చొప్పున జమ అయ్యిందని ఈసారి రూ. 2 రూపాయలు జమైనట్లు మెసేజ్ వచ్చిందని సదరు...

అప్లయిడ్ స్టాటిస్టిక్స్ పీజీ డిప్లొమా.

అప్లయిడ్ స్టాటిస్టిక్స్ పీజీ డిప్లొమా. కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూ ట్(ఐఎస్ఐ)- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అప్లయిడ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దర ఖాస్తులు కోరుతోంది. ఇది ఏడాది వ్యవధి గల ఆన్లైన్ ప్రోగ్రామ్. ఇందులో రెండు సెమిస్టర్లు ఉంటాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి...

ఆ లెటర్స్ పట్టుకొస్తే చర్యలే..! పోలీస్ ఇన్‌స్పెక్టర్లకు CP శ్రీనివాస్ రెడ్డి స్వీట్ వార్నింగ్

ఆ లెటర్స్ పట్టుకొస్తే చర్యలే..! పోలీస్ ఇన్‌స్పెక్టర్లకు CP శ్రీనివాస్ రెడ్డి స్వీట్ వార్నింగ్ హైదరాబాద్: పోలీసు శాఖలో కొంత మంది ఇన్ స్పెక్టర్లు తమ పోస్టింగుల విషయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.పోస్టింగ్‌ల కోసం సిఫార్సు...

జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ…!

అమరావతి :జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ…! సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ. సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ.. రాజకీయాలు అంటే సుపరిపాలన అని...

నిలోఫర్‌లో చిన్నారికి కరోనా ఆక్సిజన్‌ సాయంతో చికిత్స.!

నిలోఫర్‌లో చిన్నారికి కరోనా ఆక్సిజన్‌ సాయంతో చికిత్స.! హైద్రాబాద్:14 నెలల చిన్నారికి కరోనా సోకింది 4-5 రోజుల క్రితం తీవ్ర జ్వరం ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారిని వెంటిలేటర్‌పై తీసుకొచ్చారు.చికిత్స మొదలుపెట్టిన అనంతరం అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయగా...

రేపు టీ-కాంగ్రెస్‌ కీలక భేటీ

రేపు టీ-కాంగ్రెస్‌ కీలక భేటీ టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈనెల 23న గాంధీభవన్‌లో జరగనుంది. సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు.ఈనెల 28న జరగనున్న కాంగ్రెస్‌...

ఇరుక్కున్న గులాబి లీడర్లు.

ఇరుక్కున్న గులాబి లీడర్లు. బీఆర్ఎస్ నాయకులు పథకాలు అందేలా చేస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం దళితబంధుకు రూ.2లక్షలు, బీసీ బంధుకు రూ.20 నుంచి 30వేలు, డబుల్‌ బెడ్‌రూం ఇంటికి రూ.1.50,గృహాలక్ష్మి కి రూ 50 వేళ రూపాయల చొప్పున చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు...

రూ 70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ప్రసాద్..

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి ఎలక్ట్రికల్ చేప.. రైతు పొలంలో బోర్ కోసం లంచం డిమాండ్.. రూ 70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ప్రసాద్.. మారేడుబాక విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేసే సబ్ ఇంజనీర్ ప్రసాద్ ఏసీబీ వలలో శుక్రవారం...

Translate »