Daily Archive: December 22, 2023
అప్లయిడ్ స్టాటిస్టిక్స్ పీజీ డిప్లొమా. కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూ ట్(ఐఎస్ఐ)- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అప్లయిడ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దర ఖాస్తులు కోరుతోంది. ఇది ఏడాది వ్యవధి గల ఆన్లైన్ ప్రోగ్రామ్. ఇందులో రెండు సెమిస్టర్లు ఉంటాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి...
ఆ లెటర్స్ పట్టుకొస్తే చర్యలే..! పోలీస్ ఇన్‌స్పెక్టర్లకు CP శ్రీనివాస్ రెడ్డి స్వీట్ వార్నింగ్ హైదరాబాద్: పోలీసు శాఖలో కొంత మంది ఇన్ స్పెక్టర్లు తమ పోస్టింగుల విషయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.పోస్టింగ్‌ల కోసం సిఫార్సు...
అమరావతి :జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ…! సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ. సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ.. రాజకీయాలు అంటే సుపరిపాలన అని...
నిలోఫర్‌లో చిన్నారికి కరోనా ఆక్సిజన్ సాయంతో చికిత్స.! హైద్రాబాద్:14 నెలల చిన్నారికి కరోనా సోకింది 4-5 రోజుల క్రితం తీవ్ర జ్వరం ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారిని వెంటిలేటర్‌పై తీసుకొచ్చారు.చికిత్స మొదలుపెట్టిన అనంతరం అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయగా...
రేపు టీ-కాంగ్రెస్ కీలక భేటీ టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈనెల 23న గాంధీభవన్‌లో జరగనుంది. సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు.ఈనెల 28న జరగనున్న కాంగ్రెస్...
ఇరుక్కున్న గులాబి లీడర్లు. బీఆర్ఎస్ నాయకులు పథకాలు అందేలా చేస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం దళితబంధుకు రూ.2లక్షలు, బీసీ బంధుకు రూ.20 నుంచి 30వేలు, డబుల్ బెడ్‌రూం ఇంటికి రూ.1.50,గృహాలక్ష్మి కి రూ 50 వేళ రూపాయల చొప్పున చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు...
ఏసీబీ వలకు చిక్కిన అవినీతి ఎలక్ట్రికల్ చేప.. రైతు పొలంలో బోర్ కోసం లంచం డిమాండ్.. రూ 70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ప్రసాద్.. మారేడుబాక విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేసే సబ్ ఇంజనీర్ ప్రసాద్ ఏసీబీ వలలో శుక్రవారం...
గడ్డం విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ డిసెంబర్ 22:హైదరాబాద్ లోని బషీర్ బాగ్ బిఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ లో గ్రాడ్యుయేషన్ డేకు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్ లు రేవంత్ కు ఘన...
పీజీ కోర్స్ ఫీజ్ లను వెంటనే తగించాలి : స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్స్ ఫీజ్ లను వెంటనే తగించాలి అని స్వేరో స్టూడెంట్ యూనియన్ డిమాండ్ ఈరోజు పాలమూరు యూనివర్సిటీలోనికి పీజీ కోర్స్ ఫీజ్ తగించాలి అని, మెయిన్...
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు. హైదరాబాద్ డిసెంబర్ 22:హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నారు.శుక్రవారం సాయంత్రం 5 నుంచి జరుగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు.ఈనేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 నుంచి...