Daily Archive: December 15, 2023
తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఈ నలుగురూ మొదటిసారి శాసన సభ్యులయినవారే. అడ్లురి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, జటోత్ రామచంద్ర నాయక్, బీర్ల అయిలయ్య.
కేసీఆర్‌కు వై కేటగిరి భద్రత కేటాయించిన ప్రభుత్వం హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రభుత్వం భద్రత కుదించింది. ఆయనకు ‘Y కేటగిరి’ భద్రతను ప్రభుత్వం కేటాయించింది. మాజీ మంత్రులకు 2+2 భద్రతను పోలీస్ శాఖ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యేలకు పూర్తిగా భద్రత తొలగించింది. వారికి...
తెలంగాణ అసెంబ్లీ లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమీలి సై ప్రసంగం తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. నియంత పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగింది. మార్పు కోసం తెలంగాణ ప్రజలు స్పష్టమయిన తీర్పు ఇచ్చారు. తెలంగాణ లో ప్రజా పాలన ప్రారంభం అయింది.తెలంగాణ...