Daily Archive: December 14, 2023

మాజీ ఎమ్మెల్యే లకు పోలీసు సెక్యూరిటీ తొలగింపు

మాజీ ఎమ్మెల్యే లకు పోలీసు సెక్యూరిటీ తొలగింపు తెలంగాణ వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే లకు పోలీసు సెక్యూరిటీ లను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.

సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ

సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ గాంగ్‌టక్‌: ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు (Temparature) అంతకంతకూ తగ్గుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో దిల్లీ (Delhi)తోపాటు ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, సిక్కిం (sikkim) తదితర రాష్ట్రాలను చలి వణికిస్తోంది..మరోవైపు పెద్ద ఎత్తున మంచు కురవడంతో తూర్పు సిక్కింలోని పర్వత సానువుల్లో చిక్కుకుపోయిన...

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు భద్రత పెంపు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు భద్రత పెంపు మోన్న పార్లమెంట్‌లో స్మోక్ బాంబు దాడి నేపథ్యంలో భద్రత పెంచిన పోలీసులుమంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు అందరి వాహనాలు తనిఖీఎమ్మెల్యేలతో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిఅసెంబ్లీ పాసు ఉన్న వారిని కూడా పూర్తిగా తనిఖీ చేసి లోపలికి...

సభాపతిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్.

సభాపతిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్. హైదరాబాద్ డిసెంబర్ 14:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గురువారం అసెంబ్లీలో స్పీకర్‌‌‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ స్థానంలో ఆశీను లయ్యారు.స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు...

పార్లమెంటు ఘటనపై 8 మంది భద్రత సిబ్బంది సస్పెండ్.

పార్లమెంటు ఘటనపై 8 మంది భద్రత సిబ్బంది సస్పెండ్. న్యూఢిల్లీ డిసెంబర్ 14:దేశ అత్యున్నత ప్రజా స్వామ్య వేదిక అయిన పార్లమెంటులో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.కేంద్ర...

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురు కాల్పులు.

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురు కాల్పులు. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం.సుమారు గంట పాటు కొనసాగిన ఎదురుకాల్పులు.మృతులు కసునూరు దళం డిప్యూటీ కమాండర్‌దుర్గేష్‌తో పాటు మరో మావోయిస్టు.ఘటనాస్థలిలో AK47, SLR గన్‌ స్వాధీనం.2019లో మందుపాతర పేల్చిన దుర్గేష్‌నాటి ఘటనలో 1500 మంది పోలీసులు మృతి.

కరాచీ బేకరీలో ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.

కరాచీ బేకరీలో ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. హైదరాబాద్ డిసెంబర్ 14: రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత ఆధికారులను...

హైదరాబాద్ హెచ్ఎండిఏ కమిషనర్: కాట ఆమ్రపాలి.

హైదరాబాద్ హెచ్ఎండిఏ కమిషనర్: కాట ఆమ్రపాలి. హైదరాబాద్ డిసెంబర్ 14:తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులను సర్కార్ గురువారం బదిలీ చేసింది.ఈ మేరకు 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ కమిషనర్‌గా అమ్రపాలిని...

100 ఎకరాల్లో హైకోర్టు భవనం..

100 ఎకరాల్లో హైకోర్టు భవనం.. హైదరాబాద్: వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు..గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సంబంధిత...

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నేటి నుండి ఆధార్ కార్డు తప్పనిసరి

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నేటి నుండి ఆధార్ కార్డు తప్పనిసరి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవణా సంస్థ: 09.12.2023 నుండి తెలంగాణ మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. తేదీ 15.12.2023 నుండి మహిళా ప్రయాణికులు తప్పనిసరిగా ఆధార్ కార్డును చూపించి కండక్టర్ వద్ద...

Translate »