Daily Archive: December 13, 2023
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కెసిఆర్ కళ్ళజోడు పెట్టుకున్న ఫోటో.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెసిఆర్ బెడ్ పైనే ‘ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్’ అనే పుస్తకం చదువుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..ఈ పుస్తకం చైనా, భారతదేశ ఆర్థిక విధానాలకు సంబంధించిన...
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి సిఎం రేవంత్ రెడ్డి పోన్. కేంద్ర రాష్ట్ర సంబంధాలు సహృద్బావ వాతావరణంలో కొనసాగేందుకు త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం.__కిషన్ రెడ్డి తో సిఎం రేవంత్ రెడ్డి పోన్ లో స్పష్టం._
కేటీఆర్ పై విరుచుకుపడ్డ : మంత్రి సీతక్క. హైదరాబాద్:డిసెంబర్ 13 కేటీఆర్ అప్పడే తొందరపడి విమర్శలు చేయకండి అసలు కథ ముందుంది అంటూ కెటిఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు..అధికారంలోకి వచ్చిన రెండు రోజులలో కీలక హామీలు అమలు చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు...
మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ —కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు —అసలు ఆట ఇప్పుడే మొదలైంది- కేటీఆర్—ప్రభుత్వం ఇప్పుడు ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తాం —సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టింది —కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదు—ప్రతి...
రేపు సచివాలయంలో తమ ఛాంబర్లలో భాద్యతలు స్వీకరించనున్న మంత్రులు 1 -శ్రీధర్ బాబు ఉదయం 6:30 am2- దామోదర రాజ నరసింహ ఉదయం 9:00am3- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉదయం 9:00am4- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉదయం 8:21am5- మంత్రి సీతక్క ఉదయం 8:30 am...
మాజీ మంత్రి మల్లారెడ్డి పై చీటింగ్ కేసు. హైదరాబాద్ డిసెంబర్ 13:మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై శామీర్ పేట పోలీసు స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు మేరకు 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ...
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి: పొన్నం. డిసెంబర్ 13: బుధ వారం రోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్ టి సి బస్సు ఎక్కిప్రయా ణించారు బస్సులో ఉన్న మహిళ ప్రయాణికులతో కొద్దిసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి...
స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవ ఎన్నిక తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.బుధవారం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది.ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్‌కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది.గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.సభలో స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్...
హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ నగరానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై...