యూపీఐలో ఒకేసారి రూ.5 లక్షల వరకు పంపొచ్చు
ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి రూ.5 లక్షల వరకు ఒకేసారి UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)విధానంలో చెల్లించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అనుమతిని ఇచ్చింది. ఆదివారం నుంచిఈ మార్పు అమల్లోకి రానుంది. ఆసుపత్రి, విద్యాసంస్థల బిల్లులను ఇదే పద్ధతిలో చెల్లించొచ్చు. IPOదరఖాస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీల...