ఇంటి వద్దకే మేడారం ప్రసాదం… భక్తులకు TGSRTC వినూత్న సేవలు
ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వినూత్న సేవలను ప్రారంభించింది. జాతరకు ప్రత్యక్షంగా వెళ్లలేని భక్తుల కోసం ఇంటి వద్దకే అమ్మవార్ల ప్రసాదం అందించే ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల ద్వారా...
