Tagged: Telangana congress
రాహుల్ గాంధీ దార్శనికతతో ప్రజాస్వామ్యానికి మద్దతుగా యువజన కాంగ్రెస్ ఉద్యమం జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు శంకర్‌పల్లిలో ఓట్‌చోరీకి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, మండల అధ్యక్షులు మహేష్ కుమార్ గారు...
గాంధీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే.. అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటి (పీఏసీ) చైర్మన్ గా ఎంపికైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే గాంధీ కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు....
కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..రేసులో ఉన్నది వీళ్లే.. రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేసింది. ఈ లిస్ట్ లో 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నది.తెలంగాణలోని మొత్తం17 లోక్ సభ...
అంగన్‌వాడీలు, ఆశాలతో రూ.500 వంటగ్యాస్ దరఖాస్తుల పరిశీలనమొబైల్‌యాప్‌లో వివరాల నమోదు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మిలో ఒకటైన రూ.500కు వంటగ్యాస్ సిలిండర్ అందజేత పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తల...
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 30వ తేదీన పోలింగు జరగనున్న విషయం తెలిసిందే. 28న సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది.
కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న. హైదరాబాద్ నవంబర్ 08:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతుంటే నేతలు కూడా తమకు కలిసొచ్చే పార్టీలోకి జంప్ చేస్తున్నారు.తాజాగా బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం పై ఎప్పటికప్పుడు దుమ్మెత్తి పోసిన...
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన సెగలు. హైదరాబాద్ నవంబర్ 07:తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసంతృప్త సెగలతో రగిలిపోతున్నారు. తాజాగా ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన చేపట్టారు పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్...
కాంగ్రెస్ లో చేరిన కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా. కామారెడ్డి అక్టోబర్ 31:తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య పరంపర కొనసాగుతుంది దీనిలో భాగంగా మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కామారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కామారెడ్డి...
తెలంగాణ ఎన్నిక నగార మోగింది. ఎన్నికల తేదీలను ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. తెలంగాణలోని అన్ని స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబరు 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబరు...
గద్దర్ కుమార్తె వెన్నల గారు ప్రజా గాయకుడు గద్దర్ ఫ్యామిలీలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ దాదాపుగా డిసైడ్ అయినట్లేనట చాలా కాలంగా గద్దర్ ఫ్యామిలీతో టచ్‌లో ఉన్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ రిజర్వుడు స్థానం నుంచి బరిలో...