ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.
ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. హైదరాబాద్ ఫిబ్రవరి 03: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ నెల 8 తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెబుతున్నారు.దీనికి సంబంధించి రేపు కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో బడ్జెట్ పై చర్చించనున్నారు...