స్పీకర్ గడ్డం ప్రసాద్ కు నోటీసులు
ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సుప్రింకోర్టు నోటీసులు..!! పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతవేటు విషయంలో బుధవారం కీలకపరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు సుప్రింకోర్టు నోటీసులు జారీచేసింది.ఎన్నిరోజుల్లో ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రింకోర్టు నోటీసుల్లో స్పష్టంగా కోరింది....