Tagged: Swaeroes

జ్ఞాన సమాజం కోసం పాటు పడే స్వేరో సైన్యం

—స్వేరో కోర్ రాష్ట్ర చీఫ్ బాబు నాయక్ సంగారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా సుశిక్తులైన వారియర్స్ స్వేరో కోర్ సైనికులను తయారు చేస్తామని రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ కమాండర్ బాబు నాయక్ గారు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో స్వేరో నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ...

జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడమే స్వేరోస్ ప్రధాన లక్ష్యం

గిద్ద విజయ్ కుమార్ స్వేరో ఈరోజు అచ్చంపేట కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ భవనంలో స్వేరోస్ నాయకుల సమావేశాన్ని అసెంబ్లీ ఇంచార్జ్ రెడ్డపాకుల శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కోకన్వీనర్ గిద్ద విజయ్ కుమార్ స్వేరో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వేరోస్ నాయకులను...

విద్యార్ధి సమస్యలపై గళమెత్తిన విద్యార్ధి నాయకులు

జ్ఞానతెలంగాణ,హైద్రాబాద్ : 100 ఏళ్ళ చరిత్ర గల సిటీ కాలేజ్ లో బిఎస్ఎఫ్ఐ మరియు స్వేరోస్ ఆధ్వర్యంలో పలు విద్యార్ధి సమస్యల మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వం నుండి రావాల్సిన స్కాలర్షిప్ బకాయిలు గురించి అదే విదంగా హాస్టల్స్ సమస్య ల...

స్వేరో ఆదర్శ వివాహము

స్వేరో ఆదర్శ వివాహము జ్ఞాన తెలంగాణ ,నవాబుపేట్: నవాబు పేట్ మండల పరిధిలోని చించల్పేట్ గ్రామానికి చెందిన పులుసు మామిడి నవీన్ కుమార్ వివాహానికి ముఖ్యఅతిథిగా కేంద్ర యువ సాహిత్య అవార్డు గ్రహీత, స్వేరోస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పసునూరి రవీందర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన...

ఈ నెల 18 నుంచి టెన్త్ ఎగ్జామ్

Image Source|Newstep ఈ నెల 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ జ్ఞాన తెలంగాణ: ఈ నెల18 నుంచి తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్ నిర్వహణలో ఇబ్బందులు రావొద్దని, లీకేజీలు లేకుండా చర్యలు తీసుకో వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పరీక్షల ను...

విజ్ఞాన నిలయాలు స్వేరో సర్కిల్ లు: DRDO సైంటిస్ట్ టీమ్

విద్యార్థులతో DRDO సైంటిస్ట్ టీమ్ విజ్ఞాన నిలయాలు స్వేరో సర్కిల్ లు:DRDO సైంటిస్ట్ టీమ్ స్వేరోస్ సర్కిల్ ఆధ్వర్యంలో రంగా రెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గం, ఫరూక్ నగర్ మండలం, వెలిజర్ల స్వేరో సర్కిల్ ను DRDO Scientist Team (పే బ్యాక్ టు సొసైటీ...

ఆసియాన్ గేమ్స్ లో సత్తా చాటిన నందిని ఎవరు?

ఎవరీ నందిని?చాయ్ వాలా కూతురు ఏషియన్ గేమ్స్ లో ఆడే స్థితికి ఎలా వెళ్ళింది?ఇది తెలంగాణ ప్రభుత్వం విజయమా?అప్పటి గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విజయమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం.డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా...

8వ,10వ తరగతి విద్యార్థులకు 2024-25 లో 9 వ తరగతి & ఇంటర్మీడియట్ లో చేరెందుకు నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

ప్రస్తుతం 8వ తరగతి & 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు …..2024-25 లో 9 వ తరగతి & ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో చేరెందుకు నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలధరఖాస్తు విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.విద్యార్థి ఆధార్ కార్డు...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బహుజన విద్యార్థి గర్జన

తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్ కోసం స్వేరో స్టూడెంట్స్ యూనియన్ (SSU) నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారిగా ప్రతి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహుజన విద్యార్ధి గర్జన భారీ బహిరంగ సభను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్టోబర్ 12 వ తేదీన పెద్దపల్లి పట్టణ...

రేపు తాండూర్ కి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు

Image Source| Social News XYZ రేపు తాండూర్ పట్టణానికి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా” ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో గారు రానున్నారు.బహుజన్ సమాజ్ పార్టీ లో వెలది SC,ST,BC,మైనారిటీ మరియు OC బిడ్డలు చేరబోతున్నరని,ఈ కార్యక్రమానికి డా”ఆర్ ఎస్ ప్రవీణ్...

Translate »