రోడ్లు సరిగ్గా లేక స్థానికుల తీవ్ర ఇబ్బందులు

జ్ఞాన తెలంగాణ, సిర్పూర్ టీ ప్రతినిధి (అయిల్లా మల్లేష్): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రం లోని చింతకుంట -హీరాపూర్ రహదారి సమీపంలో దారుణమైన పరిస్థితి నెలకొంది, తాత్కాలిక మరమ్మతులు కూడా విఫలమై స్థానిక ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. రోడ్డు ప్రమాదాలు వేగంగా...