పెండింగ్ లో వున్నా స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి
పెండింగ్ లో వున్నా స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, నవంబర్ 04:ఈరోజు జిల్లాలో పెండింగ్ లో 7500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినతి...