రేవంత్ రాహుల్ మధ్యనో గ్యాప్
జ్ఞానతెలంగాణ,స్మార్ట్ ఎడిషన్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉందని కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్నది. అయితే.. గురువారం నాటి పరిణామాలతో గ్యాప్ తొలగిపోయిందనే వాదన వినిపిస్తున్నది. తెలంగాణలో చేపట్టని కుల గణనను రాహుల్ అభినందించడం, ఈ ప్రజెంటేషన్ సందర్భంగా...
