14 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం

14 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధంరాష్ట్రంలో భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2024 సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం సుమారు 17 వేల మంది పోలీసు సిబ్బంది రిటైర్ అయినట్లు అధికారుల నివేదికలో వెల్లడైంది....