కేటీఆర్ కు జీవన్ రెడ్డి సవాల్

దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలి:ఎమ్మెల్సీజీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా మార్చి 02: దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఇవాళ ఆయ‌న...