ప్రియాంక గాంధీ బుగ్గలంత నునుపుగా రోడ్లు..
ప్రియాంక గాంధీ బుగ్గలంత నునుపుగా రోడ్లు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీ: బీజేపీ నేత రమేష్ బిధూరి (Ramesh Bidhuri) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ (Kalkaji) నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బిధూరి పోటీలో ఉన్నారు. వచ్చే...