మెహిదీపట్నం డిపో మేనేజర్ నిర్లక్ష్యమే కారణమా?
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:ప్రొద్దుటూరు గేట్ వద్ద ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటసేపు బస్సు కోసం ఎదురుచూసిన స్త్రీలు, విద్యార్థులు, ఉద్యోగులు చివరికి విసుగ్గా నిలబడ్డారు. ఒకవైపు వరుసగా పది బస్సులు లైన్లో దూసుకెళ్లగా, మరోవైపు...