Tagged: KTR

ట్యాపింగ్ ఆరోపణలను ఖండించిన మంత్రులు

CM రేవంత్ పై KTR చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను Dy.CM భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఖండించారు. ఎవరి ఫోన్లను తమ ప్రభుత్వం ట్యాప్ చేయడం లేదని, KTR దగ్గర ఏదైనా సమాచారం ఉంటే పంపించాలన్నారు. CMను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తప్పుబట్టారు. ఫోన్లు ట్యాప్...

ఆక్స్‌ఫర్డ్ నుండి కేటీఆర్ కు పిలుపు

ఆక్స్‌ఫర్డ్ నుండి కేటీఆర్ కు పిలుపు. జ్ఞానతెలంగాణ,డెస్క్ : ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం,ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్-2025లో ప్రసంగించాలని కేటీఆర్‌కు ఆహ్వానం పంపిన ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్

బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్

బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఏం అడిగినా శివం, శవం అంటూ ముచ్చట...

కులగణన సర్వే చిత్తు కాగితంతో సమానం: కేటీఆర్

కులగణన సర్వే చిత్తు కాగితంతో సమానం : కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని, అది చిత్తు కాగితంతో సమానమని విమర్శించారు. సర్వేను శాస్త్రీయంగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్...

సుప్రీంకోర్టులో కేటీఆర్ కు దక్కని ఊరట

సుప్రీంకోర్టులో కేటీఆర్ కు దక్కని ఊరట ఫార్మూలా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్కు వరుస షాకులు తగులుతున్నాయి. కేటీఆరు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. క్వాష్ పిటిషన్ను రేపు (శుక్రవారం) విచారణకు తీసుకునేందుకు నిరాకరించింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 15న...

కేటీఆర్ చెప్పినట్లే చేశాం – ఏ 2, ఏ 3 చెప్పింది ఇదే !

కేటీఆర్ చెప్పినట్లే చేశాం – ఏ 2, ఏ 3 చెప్పింది ఇదే ! ఫార్ములా ఈ రేసులో అందరూ కేటీఆర్‌ వైపే వేళ్లు చూపిస్తున్నారు. అధికారులుగా తమ బాధ్యతలు తాము నిర్వర్తించామని పై అధికారులు చెప్పింది చేశామని ఏసీబీ, ఈడీ అధికారులకు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్‌...

కేటీఆర్, కవితను, కలుసుకున్న విజయకుమార్

కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ విజయకుమార్ జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, షాద్నగర్ ప్రతినిధి జనవరి 04: హైదరాబాద్ నివాసంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ మరియు తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవితని మర్యాద పూర్వకంగా కలిసి హృదయ పూర్వక...

ఈ నెల 30వ తేదీ నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ. జ్ఞాన తెలంగాణ,డెస్క్ :గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను సందర్శించనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు మహిళ నేతలుగురుకులాలు, కేజీబీవీ, మోడల్...

మీడియా ప్రకటన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, నాగర్ కర్నూల్

భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌ షో వివరాలు తేదీ:08.05.2024 (బుధవారం) కల్వకుర్తి,అచ్చంపేట,గద్వాల నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి,అచ్చంపేట,గద్వాలలో నిర్వహించే వేర్వేరు రోడ్...

KCR Again CM: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని

KCR Again CM: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని.. దానికి 10-12 ఎంపీ సీట్లు వస్తే చాలని మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ చేతిలో మోసపోయిన ప్రజలు ఇకనైనా బీఆర్‌ఎస్‌ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో ఆదరించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.*లేకపోతే మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌...

Translate »