ఆక్స్ఫర్డ్ నుండి కేటీఆర్ కు పిలుపు
ఆక్స్ఫర్డ్ నుండి కేటీఆర్ కు పిలుపు. జ్ఞానతెలంగాణ,డెస్క్ : ప్రముఖ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆహ్వానం,ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్-2025లో ప్రసంగించాలని కేటీఆర్కు ఆహ్వానం పంపిన ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్