తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి రాష్ట్ర భద్రతా అవసరాలు, పోలీసింగ్ వ్యవస్థ బలోపేతం, మావోయిస్టుల లొంగుబాట్లు తదితర కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు కేటాయించే...