దేశానికి పెద్దన్నగా నరేంద్ర మోదీ సహకరించాలి : రేవంత్ రెడ్డి
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 18 : దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హోటల్ ఐటీసీ కోహినూర్లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం...
