చిన్నారిని పొట్టన పెట్టుకున్న వీధి కుక్కలు.
చిన్నారిని పొట్టన పెట్టుకున్న వీధి కుక్కలు. హైదరాబాద్ ఫిబ్రవరి 02:హైదరాబాద్‌లో విషాధం చోటుచేసుకుంది వీధి కుక్కలు మరో చిన్నారిని పొట్టన పెట్టుకున్నాయి నిద్రిస్తున్న చిన్నారిని రోడ్డుపైకి లాక్కెళ్లి చంపేశాయి ఈఘటన సమా ఎన్ క్లూ కాలనీలో జరిగింది.మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ తన...