Tagged: Dr Rs Praveen Kumar IPS

బీఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్…

ఉపసర్పంచ్,మాజీ సర్పంచ్ లు తో పాటు వార్డ్ సభ్యులు బీఎస్పీ లోకి చేరిక… రాష్ట్ర బీఎస్పీ పార్టీ ఉత్తర తెలంగాణ చేరికల కమిటీ అధ్యక్షుడు అర్షద్ హూషన్ ఆధ్వర్యంలో ఈరోజు దహెగం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ ఉపసర్పంచ్ ఎల్కారి ప్రశాంత్,చౌక సర్పంచ్ కి పోటి చేసిన...

బహుజన్ సమాజ్ పార్టీలో భారీగా చేరికలు

బహుజన్ సమాజ్ పార్టీలో భారీగా చేరికలు ఈరోజు పెన్పహాడ్ మండలం అనంతరం గ్రామానికి చెందిన కొత్త వెంకన్న యాదవ్( BRS) గారి ఆధ్వర్యంలో BSP సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ గారి అధ్యక్షతన దాదాపు 100 మంది బహుజన్ సమాజ్ ప్రాథమిక సభ్యత్వాన్ని పొందారు....

BRS నుండి BSP లో చేరిన కౌటాల మండలం బోధంపల్లి గ్రామస్తులు

BRS నుండి BSP లో చేరిన కౌతాల మండలం బోధంపల్లి గ్రామస్తులు ఈ రోజు బోధంపల్లి గ్రామ BRS నాయకులు ఆ పార్టీని వదిలి రాంటేంకి నవీణ్ జిల్లా కోశాధికారి గారి సమక్షంలో BSP లో చేరినకౌటాల మండల BRS యూత్ నాయకులు తలపెల్లి మహేందర్, రాంటెంకి...

దేశ తలరాతను మార్చేలా ఉన్న బిఎస్పీ మేనిఫెస్టో

దేశ తలరాతను మార్చేలా ఉన్న బిఎస్పీ మేనిఫెస్టో నిరుద్యోగులకు, విద్యకు అసలు ప్రాధాన్యత ఇవ్వని బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అలంపూర్: తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఈ దేశ తలరాతను మార్చేలా ఉందని బిఎస్పీ...

విజ్ఞాన నిలయాలు స్వేరో సర్కిల్ లు: DRDO సైంటిస్ట్ టీమ్

విద్యార్థులతో DRDO సైంటిస్ట్ టీమ్ విజ్ఞాన నిలయాలు స్వేరో సర్కిల్ లు:DRDO సైంటిస్ట్ టీమ్ స్వేరోస్ సర్కిల్ ఆధ్వర్యంలో రంగా రెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గం, ఫరూక్ నగర్ మండలం, వెలిజర్ల స్వేరో సర్కిల్ ను DRDO Scientist Team (పే బ్యాక్ టు సొసైటీ...

BSP ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ దిష్టిబొమ్మ దహనం

సెక్యూరిటీ ఆఫీసర్ కానిస్టేబుల్ కు హోమ్ మినిస్టర్ వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అక్కడికి వెళ్లిన హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారు తన సెక్యూరిటీ ఆఫీసర్ అయినటువంటి కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ...

త్రిష స్వేరో కు బంగారు పతకం

సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 7 వ తేదీ వరకు జరిగిన ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా లో జరిగిన 5వ ప్రపంచ టెన్నికాయిట్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణ సాంఘిక సంక్షెమ గురుకుల విద్యార్థిని త్రిషా స్వేరో (RDC నిజామాబాద్) టెన్నికాయిట్ క్రీడాకారిణి బంగారు పతకాన్ని సాధించింది.బంగారు పతకాన్ని...

బహుజన రాజ్యం కోసం తన వంతు సహాయం

బహుజన రాజ్యం కోసం తన వంతు సహాయం జ్ఞాన తెలంగాణ.హైదరాబాద్ :05.10.2023బహుజన రాజ్యం తేవాలని అహర్నిశలు కృషి చేస్తున్న పేదోడి కంచంలో మెతుకు,మా ఆశ దీపం డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు పోటీచేస్తున్న నియోజక వర్గంలో పని చేస్తున్న వేలాది బహుజన కార్యకర్తల కు...

విద్యను వ్యాపారం చేసినోల్లకే మంత్రి పదవులు:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్,కేటీఆర్ కనుసన్నల్లోనే నకిలీ వర్సిటీలు కాకతీయ వర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై విచారణ జరపాలి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. రాష్ట్రంలో విద్యను వ్యాపారంగా చేసుకుని కోట్ల రూపాయలకు ఇంజనీరింగ్,మెడిసిన్ సీట్లు...

ఆసియాన్ గేమ్స్ లో సత్తా చాటిన నందిని ఎవరు?

ఎవరీ నందిని?చాయ్ వాలా కూతురు ఏషియన్ గేమ్స్ లో ఆడే స్థితికి ఎలా వెళ్ళింది?ఇది తెలంగాణ ప్రభుత్వం విజయమా?అప్పటి గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విజయమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం.డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా...

Translate »