ఇండియాలో క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ట్రంప్ హాజరవుతారా ?
గత కొంతకాలంగా భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో పలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రష్యా నుంచి భారత్ అధిక చమురు కొనుగోలు చేయడంపై మండిపడ్డ ట్రంప్ భారత్ పై 50శాతం టారిఫ్లను విధించారు. తర్వాత వందశాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులకు భారత్ ఏమాత్రం చలించలేదు. తమ...