Tagged: Chevelle BJP

వినాయకుడి నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు శ్రీ వర్రీ తులసీరామ్ విజయకుమార్ గారు.

చేవెళ్ల కేంద్రంలోని శాంతినగర్ బిజెపి కార్యాలయంలోని వినాయకుడి నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు శ్రీ వర్రీ తులసీరామ్ విజయకుమార్ గారు. నిమర్జనం అనంతరం బిజెపి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొని వారు మాట్లాడుతూ కర్ణాటకలో అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ...

సూరంగల్ గ్రామంలో సీతారామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు మరియు వికలాంగులకు వీల్ చైర్లు, మోకాళ్ళ క్యాపులు అందజేత

చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం సూరంగల్ గ్రామంలో మండల కార్యదర్శి గుమ్మళ్ళ సీతారామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు మరియు వికలాంగులకు వీల్ చైర్లు, మోకాళ్ళ క్యాపులు అందజేయడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హుజురాబాద్ శాసనసభ్యులు, బిజెపి చేరికల కమిటీ చైర్మన్ శ్రీ...

Translate »