Tagged: BRS Party

పేలుళ్ల పై విచారణ జరపండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పేలుళ్ల పై విచారణ జరపండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ – పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి విచారణ జరపాలి– కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచారని విమర్శ– 2023లో మేడిగడ్డ ఆనకట్ట వద్ద శబ్దాలు వినిపించాయని కేసు నమోదైందన్న ఆర్ఎస్పీ-కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదన్న...

కులగణన సర్వే చిత్తు కాగితంతో సమానం: కేటీఆర్

కులగణన సర్వే చిత్తు కాగితంతో సమానం : కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని, అది చిత్తు కాగితంతో సమానమని విమర్శించారు. సర్వేను శాస్త్రీయంగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్...

ఈ నెల 30వ తేదీ నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ. జ్ఞాన తెలంగాణ,డెస్క్ :గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను సందర్శించనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు మహిళ నేతలుగురుకులాలు, కేజీబీవీ, మోడల్...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల బిగ్ షాక్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల బిగ్ షాక్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు ఝలక్ ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందన్ ఫిర్యాదు...

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జ్ఞానతెలంగాణ, నాగర్ కర్నూల్: కార్మికులు,కర్షకులు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కృషి చేసి, కార్మికులకు న్యాయం చేస్తానని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు.మేడే సందర్భంగా వనపర్తిలోని రాజీవ్ చౌక్...

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య హైదరాబాద్ :-ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.బీఆర్ఎస్ పార్టీకి రాజీ నామా చేసిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం మార్చి 31 కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి...

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర:డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర:డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, దీన్ని అడ్డుకోవలసిన కాంగ్రెస్ పరోక్షంగా బీజేపీకి వత్తాసుపలుకుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక...

భాజపాను ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది: కేటీఆర్

హైదరాబాద్‌: భాజపాను ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ పార్టీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఆ పార్టీకున్న 40...

ఇకపై పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదు.. సీఎం రేవంత్ హామీ

ఇకపై పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదు.. సీఎం రేవంత్ హామీ హైదరాబాద్:-రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన పదేండ్లలో ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్‌ నిర్మించాల్సిన అవసరం ఉన్నదని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల ‘గెట్‌...

అనంతగిరి సోయగాల్లో వైద్య కళాశాల ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

వికారాబాద్ లో కొత్త ప్రభుత్వ వైద్య ప్రారంభోత్సవ కార్యక్రమం. ఆలంపల్లి × రోడ్డు నుంచి ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీ లో పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి.పాల్గొన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గారు,ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్,...

Translate »