ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు ..
దిల్లీ: ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గత మూడు రోజులుగా సాగిన ఇరుపక్షాల వాదనలు బుధవారం ముగియడంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా...
