తెలంగాణలో 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ

తెలంగాణలో 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ

తెలంగాణలో 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీతెలంగాణ రాష్ట్రంలో 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది.కంట్రోల్ సెల్ ఎస్పీగా రఘువీర్జాయింట్ డైరెక్టర్ ఏసీబీగా శ్రీనివాస్ రెడ్డిఇంటెలిజెన్స్ ఎస్పీగా ప్రసన్న రాణిసైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా శిల్పవల్లిటీఎస్పీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా వెంకటేశ్వర్లుఇంటెలిజెన్స్ ఎస్పీగా రవీందర్ రెడ్డిసైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా దేవేంద్ర సింగ్సైబరాబాద్ నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఎస్పీగా భాస్కర అగ్గాడిరాచకొండ టాస్క్ ఫోర్సు డీసీపీగా చంద్రమోహన్ గుండేటిరాచకొండ ఎస్బీ డీసీపీగా కరుణాకర్రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా మనోహర్ కాశివసైబరాబాద్ క్రైమ్స్ డీసీపీగా నరసింహ కొత్తపల్లిసైబరాబాద్ ఉమెన్స్ సేఫ్టీ డీసీపీగా సృజన కరణంసీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ సాయి బేవర్సైబరాబాద్ డీసీపీ ఎస్ఓటీగా శ్రీనివాస్ దన్నరపుగ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా రాఘవేందర్ రెడ్డిమహేశ్వరం డీసీపీగా సునీత రెడ్డిసీఐడీ ఎస్పీగా జగదీశ్వర్ రెడ్డిడీసీపీ ఈస్ట్ జోన్ హైదరాబాద్ సాయి శ్రీ నియామకం..

You may also like...

Translate »