ఓటరు నమోదుకు నేడు, రేపు,స్పెషల్ డ్రైవ్.

ఓటరు నమోదుకు నేడు, రేపు,స్పెషల్ డ్రైవ్.

హైదరాబాద్ జనవరి 20:ఓటరు నమోదుకు నేడు రేపు స్పెషల్ డ్రైవ్ తెలంగాణలో ఓటరు నమోదు జాబితాలో సవరణలు మార్పులు చేర్పులు తొలగింపుల కోసం ఇవాళ రేపు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఈమేరకు 20, 21 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఈ రెండు రోజులు ప్రత్యేక ఓటర్ నమోదు, సవరణ శిబిరాలు నిర్వహిస్తారు.ఓటరు నమోదు, సవరణకు అవసరమైన 6, 7, 8 ఫామ్స్ బూత్ స్థాయి అధికారుల వద్ద లభిస్తాయని పేర్కొంది.

You may also like...

Translate »