అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నాం

అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నాం
జ్ఞాన తెలంగాణ, వలిగొండ సెప్టెంబర్ 13:
భువనగిరి నియోజకవర్గంలో వలిగొండ మండల బిఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్న పోలీసులు…
ఇందులో భాగంగా ఈరోజు వలిగొండ మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహమ్మద్ అప్రోజ్, ఐటిపాముల సత్యనారాయణ,బలుకూరి నరేష్, కళ్లెం మారయ్య, పబ్బ స్వామి, పోలేపాక సత్యనారాయణ లను ముందస్తుగా అక్రమ అరెస్ట్ చేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు అని అన్నారు.